పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ యంగ్ అండ్ డైనమిక్. ఆయన ఆదేశిస్తే సైనికుడిలా పనిచేస్తా. పార్టీలో ఆయనకు చేదోడు వాదోడుగా వుంటా'' అని చిరంజీవి 'ఉత్తరాంధ్ర కాంగ్రెస్ గర్జన'లో ప్రకటించారు.
సినిమాల్లోనేమో మెగా హీరో - కాంగ్రెస్ రాజకీయాల్లోనేమో సైడు కారెక్టరే .
satti babu... youth.... hahahaa
ReplyDeleteyouth ki pattina karma
చచ్చిన పాముని కొట్టినట్టు చిరంజీవిని తిట్టడం అవసరమా?
ReplyDelete