పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ యంగ్ అండ్ డైనమిక్. ఆయన ఆదేశిస్తే సైనికుడిలా పనిచేస్తా. పార్టీలో ఆయనకు చేదోడు వాదోడుగా వుంటా'' అని చిరంజీవి 'ఉత్తరాంధ్ర కాంగ్రెస్ గర్జన'లో ప్రకటించారు.
సినిమాల్లోనేమో మెగా హీరో - కాంగ్రెస్ రాజకీయాల్లోనేమో సైడు కారెక్టరే .
Sunday, September 25, 2011
Saturday, September 10, 2011
యువ కిరణాలు కార్యక్రమానికి మన్మోహన్సింగ్
రాజీవ్ యువ కిరణాలు కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధాని మన్మోహన్సింగ్ను సీఎం కిరణ్ ఆహ్వానించారు. డిసెంబర్ నెలాఖరుకు లక్ష మందికి ఉద్యోగాలు కల్పిస్తామని, ఒకేరోజు లక్ష మందికీ నియామక ఉత్తర్వులు ఇస్తామని.. ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరానని ఆయన చెప్పారు.
యువ కిరణాల కార్యక్రమానికి ముసలివాణ్ణి నేనెందుకులే కిరణ్ ! 45ఏళ్ళ యువకిరణం రాహుల్ గాంధీ ఉన్నాడు చూడు ఆయన్ను ఆహ్వానించు.ఎలాగూ నేను డమ్మీ క్యాండిడేటునేకదా!
యువ కిరణాల కార్యక్రమానికి ముసలివాణ్ణి నేనెందుకులే కిరణ్ ! 45ఏళ్ళ యువకిరణం రాహుల్ గాంధీ ఉన్నాడు చూడు ఆయన్ను ఆహ్వానించు.ఎలాగూ నేను డమ్మీ క్యాండిడేటునేకదా!
Subscribe to:
Posts (Atom)